Your private diary, in your own language. మీ మనసులో మాట, మీ డైరీలో భద్రంగా.
Write your day, your moods and your memories in Telugu, English or Hindi. Manasu Diary works fully offline — no account, no ads, and your diary never leaves your phone. మీ రోజు, మీ భావాలు, మీ జ్ఞాపకాలు — తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీలో రాసుకోండి. మనసు డైరీ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది — అకౌంట్ అవసరం లేదు, యాడ్స్ లేవు, మీ డైరీ మీ ఫోన్ దాటి ఎక్కడికీ వెళ్లదు.
Made in Peddapalli, Telangana by Naveen GFX · 10 Telugu fonts · works without internetపెద్దపల్లి, తెలంగాణ నుండి Naveen GFX తయారు చేసింది · 10 తెలుగు ఫాంట్లు · ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది
Home screen in Telugu — switch to English or Hindi any time in Settings.తెలుగులో హోమ్ స్క్రీన్ — సెట్టింగ్స్‌లో ఎప్పుడైనా ఇంగ్లీష్ లేదా హిందీకి మార్చుకోవచ్చు.
A diary that feels like yoursమీదే అనిపించే డైరీ
Simple enough to open and write in seconds. Deep enough to keep a lifetime of memories.తెరిచి క్షణాల్లో రాసేంత సులభం. జీవితమంతా జ్ఞాపకాలు దాచుకునేంత విశాలం.
Write with styleఅందంగా రాయండి
Bold, italic, headings and bullet lists. A daily question helps when you don't know where to start.బోల్డ్, ఇటాలిక్, హెడ్డింగ్‌లు, బుల్లెట్ లిస్ట్‌లు. ఏం రాయాలో తెలియనప్పుడు రోజుకో ప్రశ్న సహాయం చేస్తుంది.
Moods & tagsమూడ్లు & ట్యాగ్లు
Pick how you feel and add tags like #family or #work. Filter, search and see your mood chart.మీ మూడ్ ఎంచుకోండి, #కుటుంబం, #పని లాంటి ట్యాగ్లు జోడించండి. ఫిల్టర్, సెర్చ్, మూడ్ చార్ట్ చూడండి.
Voice typingమాట్లాడితే రాస్తుంది
Speak in Telugu or English and your words appear in the entry — perfect for long days.తెలుగులో లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడండి, మీ మాటలు అక్షరాలుగా ఎంట్రీలో వస్తాయి.
Photos that stay lightఫోటోలు, తక్కువ స్థలం
Add photos to any entry. They are compressed smartly to save space, and open full-screen with pinch zoom.ఏ ఎంట్రీకైనా ఫోటోలు జోడించండి. స్థలం ఆదా అయ్యేలా తెలివిగా కంప్రెస్ అవుతాయి, పెద్దగా చూసి జూమ్ కూడా చేయవచ్చు.
Important datesముఖ్యమైన తేదీలు
Birthdays, anniversaries, weddings and meetings — with yearly repeat and reminders days before.పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పెళ్లిళ్లు, మీటింగ్‌లు — ప్రతి ఏడాది రిపీట్, కొన్ని రోజుల ముందే రిమైండర్.
Notes & linksనోట్స్ & లింకులు
Quick colour notes for lists and ideas, plus a saver for websites and links — share any link straight into the app.లిస్ట్‌లు, ఐడియాల కోసం రంగుల నోట్స్. వెబ్సైట్లు, లింకులు దాచుకోండి — ఏ యాప్ నుంచైనా Share చేసి సేవ్ చేయవచ్చు.
Calendar & memoriesక్యాలెండర్ & జ్ఞాపకాలు
See every written day on a calendar, keep your streak going, and meet "on this day" memories from past years.రాసిన రోజులన్నీ క్యాలెండర్లో చూడండి, స్ట్రీక్ కొనసాగించండి, గత సంవత్సరాల "ఈ రోజు జ్ఞాపకాలు" చూడండి.
Weekly & monthly reviewవారం, నెల సమీక్ష
A gentle summary of how your week felt, your top moods and the tags you wrote about most.మీ వారం ఎలా గడిచిందో, ఎక్కువగా ఏ మూడ్, ఏ ట్యాగ్లు వచ్చాయో చిన్న సారాంశం.
PDF & sharingPDF & షేరింగ్
Turn any entry into a neat A4 PDF with photos, in proper Telugu fonts — or share it as text.ఏ ఎంట్రీనైనా ఫోటోలతో సహా చక్కని A4 PDF గా మార్చండి — సరైన తెలుగు ఫాంట్లతో. లేదా టెక్స్ట్‌గా పంపండి.
Themes & fontsథీమ్‌లు & ఫాంట్లు
Six colour palettes, light and dark mode, 10 Telugu fonts, 6 English fonts and adjustable text size.ఆరు రంగుల థీమ్‌లు, లైట్ & డార్క్ మోడ్, 10 తెలుగు ఫాంట్లు, 6 ఇంగ్లీష్ ఫాంట్లు, అక్షరాల సైజ్ మార్చుకోవచ్చు.
Reminders & widgetరిమైండర్ & విడ్జెట్
A daily nudge at your chosen time, and a home-screen widget with today's question and one-tap writing.మీరు ఎంచుకున్న సమయానికి రోజూ గుర్తు చేస్తుంది. హోమ్ స్క్రీన్ విడ్జెట్‌తో ఒక్క టచ్‌లో రాయడం మొదలుపెట్టండి.
Nothing gets lostఏదీ పోదుNEW
Unsaved writing is kept as a draft, and deleted entries wait 30 days in "Recently deleted" before they are gone.సేవ్ చేయని రాత డ్రాఫ్ట్‌గా ఉంటుంది. తొలగించిన ఎంట్రీలు 30 రోజులు "ఇటీవల తొలగించినవి"లో ఉంటాయి.
Your diary never leaves your phoneమీ డైరీ మీ ఫోన్ దాటి వెళ్లదు
Manasu Diary does not even ask for internet permission. We have no servers, no analytics and no way to read what you write.మనసు డైరీ ఇంటర్నెట్ పర్మిషన్ కూడా అడగదు. మాకు సర్వర్లు లేవు, ట్రాకింగ్ లేదు — మీరు రాసింది చదివే మార్గమే మాకు లేదు.
Fingerprint & screen lockవేలిముద్ర & స్క్రీన్ లాక్
Lock the app with your fingerprint, face or phone PIN. It locks again when you leave, and screenshots are blocked.మీ వేలిముద్ర, ఫేస్ లేదా ఫోన్ PIN తో లాక్ చేయండి. బయటికి వెళ్లగానే మళ్లీ లాక్ అవుతుంది, స్క్రీన్షాట్లు తీయలేరు.
No sign-upసైన్-అప్ అవసరం లేదు
Open it and write. No email, no phone number, no login — nothing about you is collected.తెరిచి రాయండి. ఈమెయిల్, ఫోన్ నంబర్, లాగిన్ ఏమీ అక్కర్లేదు — మీ గురించి ఏ సమాచారమూ సేకరించం.
Backups you controlమీ చేతిలో బ్యాకప్
Save a backup file to your phone, a folder or your own Google Drive — only when you choose. Read the privacy policy.బ్యాకప్ ఫైల్‌ను ఫోన్లో, ఫోల్డర్లో లేదా మీ Google Drive లో — మీరు కోరినప్పుడే సేవ్ చేయండి. ప్రైవసీ పాలసీ చదవండి.
Take your diary with you in 3 steps3 అడుగుల్లో మీ డైరీ మీతోనే
Create a backupబ్యాకప్ తీసుకోండి
Settings → Create backup saves every entry, photo, date, note and link in one ZIP file.సెట్టింగ్స్ → బ్యాకప్ తీసుకోండి. అన్ని ఎంట్రీలు, ఫోటోలు, తేదీలు, నోట్స్, లింకులు ఒకే ZIP ఫైల్లో.
Keep it safeభద్రంగా ఉంచండి
Send it to your Google Drive, or turn on daily auto-backup to a folder (it keeps the last 7).మీ Google Drive కి పంపండి, లేదా ఒక ఫోల్డర్‌కి రోజూ ఆటో బ్యాకప్ ఆన్ చేయండి (చివరి 7 ఉంచుతుంది).
Restore anywhereఎక్కడైనా రీస్టోర్
On the new phone: Settings → Restore from backup. Nothing is duplicated, even if you restore twice.కొత్త ఫోన్లో: సెట్టింగ్స్ → బ్యాకప్ నుండి రీస్టోర్. రెండుసార్లు చేసినా డబుల్ కావు.
Questions people askతరచుగా అడిగే ప్రశ్నలు
Is Manasu Diary free?మనసు డైరీ ఉచితమా?
Yes. You can download and use it for free, with no ads.అవును. ఉచితంగా డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు, యాడ్స్ ఉండవు.
Where is my diary stored?నా డైరీ ఎక్కడ సేవ్ అవుతుంది?
Only inside the app's private storage on your phone. If you turn on backups, the backup file goes where you choose.మీ ఫోన్లో యాప్ ప్రైవేట్ స్టోరేజ్‌లో మాత్రమే. బ్యాకప్ ఆన్ చేస్తే, ఆ ఫైల్ మీరు ఎంచుకున్న చోటికి వెళ్తుంది.
What if I forget the lock?లాక్ మర్చిపోతే?
The app uses your phone's own fingerprint, face or PIN — there is no separate password to forget.యాప్ మీ ఫోన్ వేలిముద్ర, ఫేస్ లేదా PIN నే వాడుతుంది — మర్చిపోవడానికి వేరే పాస్వర్డ్ ఉండదు.
I used the old version. Is my data safe?పాత వెర్షన్ వాడాను. నా డేటా ఉంటుందా?
Yes. When you update, the new version brings in your old entries and important dates automatically. You can also re-run it from Settings.ఉంటుంది. అప్డేట్ చేయగానే పాత ఎంట్రీలు, ముఖ్యమైన తేదీలు కొత్త వెర్షన్‌లోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. సెట్టింగ్స్ నుంచి మళ్లీ కూడా ఇంపోర్ట్ చేయవచ్చు.
Can I write in Hindi?హిందీలో రాయవచ్చా?
Yes. You can write in any language your keyboard supports, and the whole app can be switched to Telugu, English or Hindi.రాయవచ్చు. మీ కీబోర్డ్ ఏ భాష సపోర్ట్ చేస్తే ఆ భాషలో రాయవచ్చు. యాప్ మొత్తం తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీకి మార్చుకోవచ్చు.
I deleted an entry by mistake.పొరపాటున ఎంట్రీ తొలగించాను.
Go to Settings → Recently deleted and tap Restore. Deleted entries are kept there for 30 days.సెట్టింగ్స్ → ఇటీవల తొలగించినవి లోకి వెళ్లి "తిరిగి తెచ్చు" నొక్కండి. 30 రోజుల వరకు అక్కడే ఉంటాయి.
Start writing todayఈ రోజే రాయడం మొదలుపెట్టండి
A few lines a day become a book of your life.రోజుకు కొన్ని వాక్యాలే — మీ జీవిత పుస్తకంగా మారతాయి.